Thursday, June 21, 2007

 

తమిళ పాఠం

కొన్ని తమిళ పదాలు, వాటి అర్థాలు తెలుసుకోండి...

செய்தி - సెయ్‌ది - వార్తలు - News

ஆண் - ఆణ్ - పురుషుడు- Male

பெண் - పెణ్ - మహిళ - Female

அரசு - అరసు - ప్రభుత్వం - Government

வேலை - వేలై - పని - work

தெரு - తెరు - వీధి - Street

வீடு - వీడు - ఇల్లు - House

பயணம் - పయణం - ప్రయాణం - Travel

ஆண்டு - ఆణ్‌డు - సంవత్సరం - Year

புத்தகம் - పుత్తగం - పుస్తకం - book

త్వరలో మరికొన్ని...

Labels:


Comments:
నేను ఈ మధ్యనే చిన్నగా తమిళ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను.[ఇక్కడ తమిళ్ స్నేహితులు ఎక్కువయ్యారు.మరి వారికి ఇంగ్లీషు,తెలుగు రెండూ రావు]మీ ఈ టపా నాకు ఉపయోగకరం గా వుంది.ధన్యవాదములు.
 
బాగా చెప్పారు సార్...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి

https://www.youtube.com/garamchai
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?