Sunday, July 08, 2007

 

బెంగాలీ పాఠం

বই - బఇ - పుస్తకం

শ্রেণি - శ్రేణి - తరగతి

গল্প - గల్ప - కథ

হাসি - హాసి - నవ్వు

রাগ - రాగ్ - కోపం

নীচু - నీచు - కింద

পিছন - పిఛన్ - వెనుక

বীতরে - బీతరే - లోపల

উঁচু - ఉఁచు - పైన

বাহিরে - బాహిరే - బయట

Labels:


 

గుజరాతీ పాఠం

દાળ - దాళ్ - పప్పు

માછલી - మాఛ్‌లీ - చేపలు

જમણ - జమణ్ - భోజనం

છાશ - ఛాశ్ - మజ్జిగ

સાકર - సాకర్ - పంచదార

શાકપાન - శాక్‌పాన్ - కూరలు

ચા - చా - తేనీరు/టీ

રોટલી - రోట్‌లీ - రొట్టె

ભાત - భాత్ - అన్నం

અનાજ - అనాజ్ - ధాన్యం

Labels:


This page is powered by Blogger. Isn't yours?