Wednesday, September 27, 2006

 

పంజాబీ రోటీ

పంజాబీ భాషలోని చాలా పదాలు హిందీకి సన్నిహితంగానే ఉంటాయి.

అ ఆ ఇ ఈ ఉ ఊ
ਅ ਆ ਇ ਈ ਉ ਊ
----------------------------------
ఎఏ- ఐ - ఒఓ - ఔ - అం - అఁ
ਏ - ਐ - ਓ - ਔ - ਅੰ - ਅਂ
----------------------------------
క ఖ గ ఘ ఙ
ਕ ਖ ਗ ਘ ਙ
---------------
చ ఛ జ ఝ ఞ
ਚ ਛ ਜ ਝ ਞ
---------------
ట ఠ డ ఢ ణ
ਟ ਠ ਡ ਢ ਣ
---------------
త థ ద ధ న
ਤ ਥ ਦ ਧ ਨ
---------------
ప ఫ బ భ మ
ਪ ਫ ਬ ਭ ਮ
---------------
య ర ల వ శ స హ ళ
ਯ ਰ ਲ ਵ ਸ਼ ਸ ਹ ਲ਼
-------------------------
క కా కి కీ కు కూ
ਕ ਕਾ ਕਿ ਕੀ ਕੁ ਕੂ
---------------------------
కెకే కై కొకో కౌ కం కఁ
ਕੇ ਕੈ - ਕੋ - ਕੌ ਕੰ ਕਂ

ఈ భాషకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో చెబుతాను.

Labels:


Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?