Monday, April 10, 2006

 

మనోహరం మలయాళం

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ
അ ആ ഇ ഈ ഉ ഊ ഋ
----------------------------------
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
എ ഏ ഐ ഒ ഓ ഔ അം അഃ
----------------------------------
క ఖ గ ఘ ఙ
ക ഖ ഗ ഘ ങ
------------------
చ ఛ జ ఝ ఞ
ച ഛ ജ ഝ ഞ
------------------
ట ఠ డ ఢ ణ
ട ഠ ഡ ഢ ണ
------------------
త థ ద ధ న
ത ഥ ദ ധ ന
------------------
ప ఫ బ భ మ
പ ഫ ബ ഭ മ
-------------------------------------
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
യ ര ല വ ശ ഷ സ ഹ ള ക്ഷ റ

--------------------------------------
క్ క కా కి కీ కు కూ కృ

ക് ക കാ കി കീ കു കൂ കൃ
------------------------------------------
కె కే కై కొ కో కౌ కం కః
കെ കേ കൈ കൊ കോ കൌ കം കഃ


తెలుగు భాషలో మన దాదాపుగా పక్కన పెట్టేసిన ఞ, ఙ అక్షరాలు ఈ భాషలో విస్తృత వాడుకలో ఉన్నాయి.

మలయాళంలో అదనంగా ఉన్న మరో అక్షరం . దీనిని ష, జ లకు మధ్యలో ఉచ్ఛరిస్తారు.


కొన్ని సందర్భాల్లో (అరుదుగా...) క,గ అక్షరాలు గ,క లుగా.... త,ద అక్షరాలు ద,త లుగా... ట,డ అక్షరాలు డ,ట లుగా ఉచ్ఛరింపబడతాయి. ఇలా మరికొన్ని ఉన్నప్పటికీ వాటిని అలవాటు, అనుభవంతో తెలుసుకోవాలి. తెలుగులో లాగానే ఈ భాషలోనూ సున్న (0) ఉపయోగిస్తారు.

Labels:


Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?