Sunday, June 24, 2007

 

మలయాళ పాఠం

ആണ്‍ - ఆణ్ - పురుషుడు - Male

പെണ്‍ - పెణ్ - స్త్రీ - Female

സര്‍ക്കാര്‍ - సర్కార్ - ప్రభుత్వం - Government

ജോലി - జోలి - పని - Work

തെരുവ് - తెరుఁ - వీధి - Street

വീട് - వీడుఁ - ఇల్లు - House

യാത്ര - యాత్ర - ప్రయాణం - Travel

ചിത്രം - చిత్రం - బొమ్మ - Picture

പുസ്തകം - పుస్తకం - పుస్తకం - Book

വാര്‍ത്ത - వార్త - వార్త - News

Labels:


Comments:
తమిళం/మళయాళం లో రోజు వారీ పనులలో మాట్లాడే చిన్న చిన్న వాక్యాలు, సంభాషణలు కూడా ప్రచురించండి. చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే టి.వి సీరియల్స్, సినిమాలలో వచ్చే సంభాషణలలో కూడా నిత్యజీవితంలో వాడేవే కనిపిస్తో ఉంటాయి. అవి వేసినా కూడా ఉపయోగిస్తాయి.
 
మీ సూచన బాగుంది. తప్పక అలాంటివి కూడా ఇస్తాను. అయితే, మొదట్లో చిన్న చిన్న పదాలతో ప్రారంభిస్తే బాగుంటుంది కదా అని ఇవి ఇచ్చాను.
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?